అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికాలో..!

76చూసినవారు
అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికాలో..!
ఐరోపాలో 13వ శతాబ్దం నుంచే స్టాక్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. 1980లో ప్రపంచ మార్కెట్లో షేర్ల మార్కెట్ విలువ 2.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా.. 2020 చివరి నాటికి వాటి విలువ 93.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న NYSE మార్కెట్. భారత్‌లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలున్నాయి. వీటి సూచీలను సెన్సెక్స్, నిఫ్టీ అని అంటారు.

సంబంధిత పోస్ట్