కంపెనీ వాటాల కొనుగోలు, అమ్మకాలు జరిపే సముదాయమే స్టాక్ మార్కెట్

70చూసినవారు
కంపెనీ వాటాల కొనుగోలు, అమ్మకాలు జరిపే సముదాయమే స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్ (లేదా ఈక్విటీ మార్కెట్, షేర్ మార్కెట్) అనేది కంపెనీ వాటాల కొనుగోలు, అమ్మకాలు జరిపే విక్రేతల, కొనుగోలుదారుల సముదాయము. ఈ వాటాలు వ్యాపారంలో భాగస్వామ్యాన్ని సూచిస్తాయి. వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజిలో నమోదయ్యే సెక్యూరిటీలు, అలాగే ప్రైవేట్‌గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు. స్టాక్ ఎక్స్చేంజిలు అనేది స్టాక్ మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం.

సంబంధిత పోస్ట్