రంజాన్ మాసంతో హలీం ఘుమఘుమలు రెడీ

566చూసినవారు
రంజాన్ మాసంతో హలీం ఘుమఘుమలు రెడీ
రంజాన్ అంటేనే గుర్తుకు వచ్చేది హలీం. రంజాన్ మాసం సమీపిస్తుండటంతో హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు హలీంతో సిద్ధమవుతున్నాయి. గతేడాది హలీం తయారుచేసే ఐటమ్స్ ధరలు బాగా పెరిగాయని, కార్మికుల వేతనాలు, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని పిస్తా హౌస్ యజమాని మహ్మద్ మజీద్ తెలిపారు. అయినప్పటికీ తాము భారీగా ధరలు పెంచడం లేదన్నారు. ఒకట్రెండు రోజుల్లో హలీం ధరపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్