అర్ధనగ్నంగా మహిళ ఊరేగింపు (వీడియో)

70చూసినవారు
పంజాబ్‌లోని తర్న్ తరణ్ జిల్లా వాల్తోహా గ్రామంలో దారుణం జరిగింది. ఓ యువకుడు తాను ప్రేమించిన యువతితో పారిపోయాడు. ఆ యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి తల్లి (55)పై దాడి చేశారు. ఆమె దుస్తులు చింపేసి, అర్ధనగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఇరుకైన సందుల్లో దాక్కున్న మహిళను నిందితులు వీడియో తీశారు. మార్చి 31న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్