ప్రేమ వివాహం.. తల్లిని అర్థనగ్నంగా ఊరేగించారు (వీడియో)

57చూసినవారు
ఓ గ్రామంలో 19 ఏళ్ల యువకుడు, పొరుగింటి యువతి ప్రేమించుకున్నారు. వారి పెళ్ళికి యువతి పేరెంట్స్ నిరాకరించారు. దీంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువతి తల్లి, ఇద్దరు సోదరులు గురువారం బాలిక ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి.. యువకుడి తల్లిని ఘోరంగా కొట్టి... వివస్త్రను చేసి గ్రామం అంతా ఊరేంగించారు. ఈ ఘటన పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలో జరిగింది. ఈ వీడియో వైరల్‌గా అవ్వడంతో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్