ర‌ష్యా, ప‌శ్చిమ దేశాల మ‌ధ్య ఖైదీల అప్ప‌గింత

59చూసినవారు
ర‌ష్యా, ప‌శ్చిమ దేశాల మ‌ధ్య ఖైదీల అప్ప‌గింత
ప‌శ్చిమ దేశాల‌కు చెందిన 16 మంది ఖైదీల‌ను ర‌ష్యా రిలీజ్ చేసింది. అమెరికా, జ‌ర్మ‌నీ, నార్వే, పోలాండ్‌, స్లోవేనియా దేశాల్లో ఉన్న 8 మంది ర‌ష్యా జాతీయుల్ని కూడా రిలీజ్ చేశారు. వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ రిపోర్ట‌ర్ ఇవాన్ గ్రెస్‌కోవిచ్‌తో పాటు అమెరికా మెరైన్ పౌల్ వీల‌న్‌, జ‌ర్మ‌నీ దేశ‌స్థుడు రికో క్రీగ‌ర్‌తో పాటు మ‌రికొంద‌ర్ని ర‌ష్యా రిలీజ్ చేసింది. ఈ ఒప్పందం ప్ర‌కారం.. ఏడు దేశాల నుంచి 24 మంది రిలీజ్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్