హనుమాన్ జయంతి పూజా విధానం

67చూసినవారు
హనుమాన్ జయంతి పూజా విధానం
హనుమాన్ జయంతి ఉపవాసానికి ముందు రోజు రాత్రి నేలపై పడుకుని రాముడు, సీతాదేవి, హనుమంతుడిని స్మరించుకోవాలి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజ గదిలో ఒక చిన్న పీట వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రం పరచాలి. తర్వాత దానిపై హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. హనుమంతుడికి పండ్లు, ధూప, దీపాలు, నైవేద్యం సమర్పించాలి. అలా చేయడం వల్ల మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి.

సంబంధిత పోస్ట్