హ్యాపీ బర్త్ డే ధోనీ

72చూసినవారు
హ్యాపీ బర్త్ డే ధోనీ
నేడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 43వ పుట్టినరోజు. 1981 జులై 7న రాంచీలో జన్మించిన ధోనీ తన కెరీర్‌లో భారత్‌కు ఎన్నో ట్రోఫీలు అందించాడు. ధోనీ తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను లిఖించాడు. ముఖ్యంగా నాయకుడిగా ప్రపంచంలో ఏ కెప్టెన్‌కు దక్కని విజయాలు సాధించాడు. ఇండియన్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన లెజెండ్ ధోనీ.

సంబంధిత పోస్ట్