హ్యాపీ బర్త్‌డే సచిన్ టెండూల్కర్

73చూసినవారు
హ్యాపీ బర్త్‌డే సచిన్ టెండూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచలోకి పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలో అందరూ జరుపుకునే పండుగలు స్వాత్రంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. క్రికెట్‌లో అలాంటి పండుగ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ఏప్రిల్ 24 అని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఈ రోజు క్రికెట్ దేవుడు సచిన్ పుట్టిన రోజు. భారత క్రికెట్‌కు సరికొత్త ఊపిరి పోసిన సచిన్ నేడు 51 పడిలోకి అడుగుపెడుతున్నాడు.

సంబంధిత పోస్ట్