బిడ్డను కంటే రూ.61 లక్షలు?

36825చూసినవారు
బిడ్డను కంటే రూ.61 లక్షలు?
దక్షిణ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో దేశంలో జనన రేటును పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. దక్షిణ కొరియాలో జననాల రేటు భారీగా పడిపోవడంతో.. ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59 వేల పౌండ్లు(దాదాపు రూ.61 లక్షలు) నగదు ఇచ్చే విషయాన్ని సర్కార్‌ పరిశీలిస్తున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ఒక పబ్లిక్‌ సర్వేను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్