మా ఇండస్ట్రీలోనూ వేధింపులు.. జస్టిస్ హేమ కమిటీ లాంటి ప్యానెల్ ఏర్పాటు చేయాలి: బెంగాలీ నటి రితాభరి

76చూసినవారు
మా ఇండస్ట్రీలోనూ వేధింపులు.. జస్టిస్ హేమ కమిటీ లాంటి ప్యానెల్ ఏర్పాటు చేయాలి: బెంగాలీ నటి రితాభరి
బెంగాల్ సినీ పరిశ్రమలోనూ నటీ, నటులపై వేధింపులు ఉన్నాయని, ఇక్కడ కూడా కేరళలో జస్టిస్ హేమ కమిషన్‌ తరహాలోనే విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బెంగాల్ నటి రితాభరి చక్రబర్తి కోరారు. తనతో పాటు తన తోటివారికి కొందరు నటులు, దర్శక నిర్మాతల చేతిలో చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. మహిళల పట్ల గౌరవం లేని ఇండస్ట్రీలోని కొందరు కోల్‌కతా హత్యాచారం బాధితురాలి కొసం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనటం ఆశ్చర్యపరిచిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్