'హరి హర వీరమల్లు' టీజర్ (వీడియో)

68చూసినవారు
పవన్ కళ్యాణ్ హీరోగా వ‌స్తున్న‌ 'హరి హర వీరమల్లు' మూవీ టీజర్ నేడు విడుద‌లైంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ మెగా సూర్య ప్రొడక్షన్స్ టీజ‌ర్‌ను విడుద‌ల‌ చేసింది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని తాజాగా చిత్రం యూనిట్ ప్రకటిస్తూ, మొదటి భాగం టీజర్‌ను విడుదల చేసింది. మొదటి భాగం 'హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక.

సంబంధిత పోస్ట్