వీడియో మార్ఫింగ్ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు: డీసీపీ కవిత

57చూసినవారు
వీడియో మార్ఫింగ్ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు: డీసీపీ కవిత
TG: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన వీడియో మార్ఫింగ్ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని సూచించారు. కేసు వివరాలను తామే వెల్లడిస్తామని చెప్పారు. కాగా ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్