రేషన్‌కార్డుకు ఈ కేవైసీ చేయించుకున్నారా?

1052చూసినవారు
రేషన్‌కార్డుకు ఈ కేవైసీ చేయించుకున్నారా?
రేషన్‌ కార్డుకు ఈ కేవైసీ గడువు ఈ నెల 29తో ముగుస్తుంది. ఇప్పటికే గడువును రెండుమార్లు పొడిగించినా ఆశించిన స్పందన రావడం లేదు. ఈకేవైసీ నమోదులో సమస్యలు ఉండటంతో ప్రక్రియ పూర్తికావడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కేవైసీ గడువు పెంచే అవకాశముంది. రేషన్‌కార్డులో పేర్లు నమోదై ఉన్న లబ్ధిదారులు అసలైనవారా లేదా అనేది తెలుసుకోవడానికి కేంద్రం ఈ ప్రక్రియ చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్