ప్రపంచంలోనే అతిపెద్ద దోసెను చూశారా? (Video)

82చూసినవారు
తాజాగా, ఓ రెస్టారెంట్‌లో తయారు చేసిన భారీ దోసె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ Instagramలో షేర్ చేసి ఈ వీడియోకి క్యాప్షన్‌గా ‘ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోసా?’ అని పేర్కొన్నారు. కాగా, ఈ దోసె దాని ఆకారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెస్టారెంట్‌లో వెయిటర్లు ఈ భారీ దోసెను తీసుకొస్తుంటే.. కొంతమంది దోసె ముట్టుకుని చూస్తుంటే.. మరికొంత మంది వడ్డించడం చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్