ELECTIONS: వాట్సాప్‎లో ఇవి షేర్ చేస్తున్నారా?

82చూసినవారు
ELECTIONS: వాట్సాప్‎లో ఇవి షేర్ చేస్తున్నారా?
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యే కంటెంట్ పై అడ్మిన్లు, సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. జాతి, మత, కుల వ్యతిరేకమైన కంటెంట్, అసత్య ప్రచారాలు, ధ్రువీకరించని వార్తలు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి, హింసను ప్రేరేపించే కంటెంట్, పోర్నోగ్రఫీ కంటెంట్, ఫొటోలు, వీడియోలు షేర్ చేయవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్