సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తుంటాయి. తాజాగా ఇదే కోవలో ఓ యువకుడు వరదలో దూకిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ప్రాంతంలో వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. అక్కడికి ఓ వ్యక్తి అనూహ్యంగా వెళ్ళి ఒక్కసారిగా వరదలో దుకాడు. దీంతో ప్రవాహ ధాటికి కొట్టుకుకుపోయాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.