సింహాల మధ్యలోకి రాయల్‌‌‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చివరకు (Video)

546చూసినవారు
ఆఫ్రికాలోని జాతీయ ఉద్యానవనంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి బైకుపై సింహాలు ఉన్న ప్రాంతం వైపు వచ్చాడు. అయితే అన్ని వాహనాలు అక్కడ ఆగి ఉన్నా కూడా అతను మాత్రం ఏమాత్రం ఆగకుండా వాటి మధ్యలో నుంచే దూసుకెళ్లాడు. బైకు సమీపానికి రావడం చూసిన సింహం.. మళ్లీ తల నేలపై పెట్టి పడుకుంది. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్