బస్సులో మహిళను వేధించాడు.. చివరికి (వీడియో)

72చూసినవారు
అసోంలోని గౌహతిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడు. కాలేజీ అమ్మాయిని, మరో మహిళను వేధించాడు. ఆ వ్యక్తిపై బాధిత మహిళ, విద్యార్థిని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఈ విషయాన్ని తోటి ప్రయాణికులకు చెప్పారు. ప్రయాణికులు, బస్ డ్రైవర్, కండక్టర్‌ కలిసి నిందితుడిపై దాడి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్