యువతిని అనుచితంగా తాకి వేధించాడు (వీడియో)

262071చూసినవారు
బెంగళూరు నగరంలో విజయనగరం నమ్ముత హోటల్ దగ్గర డిసెంబర్ 30న షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో బెట్ వేశాడు. అనంతరం అక్కడ ఉన్న ఓ యువతి వైపు వారిలో ఓ యువకుడు వెళ్లాడు. ఆమెను అనుచితంగా తాకాడు. కౌగలించుకోవాలని ప్రయత్నించాడు. దీనిని బాధిత యువతి తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్