ఒక్కడే 2023 లో 9940 కండోమ్స్ ఆర్డర్ చేసాడట

6431చూసినవారు
ఒక్కడే 2023 లో 9940 కండోమ్స్ ఆర్డర్ చేసాడట
రేపటితో 2023 ముగియబోతున్నాం.. కొత్త సంవత్సరాన్ని (2024) ఘనంగా స్వాగతించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక 2023లో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి..అన్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ Blinkit '2023 Blinkit Trends'ని విడుదల చేసింది. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేసినట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్