మెదడుకు సర్జరీ చేస్తుంటే గిటార్‌ వాయించాడు..! (Video)

229310చూసినవారు
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన గిటారిస్ట్ క్రిస్టిన్ నోలన్‌కు మెదడు కణతి శస్త్రచికిత్స జరుగుతుండగా గిటార్ వాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సిల్వెస్టర్ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. శస్త్రచికిత్స సందర్భంగా రోగి మేల్కొని ఉండటం అత్యంత కీలకమని, తద్వారా కణతి తొలగించే సమయంలో అతడి కదలికలను పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్