భోజనం తర్వాత నిద్ర మంచిదేనా.?

569చూసినవారు
భోజనం తర్వాత నిద్ర మంచిదేనా.?
సాధారణంగా భోజనం చేసిన తర్వాత చాలామంది నిద్రపోయేందుకు ఆసక్తి చూపుతారు. భోజనం తర్వాత నిద్ర పోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడంతో పాటు గ్యాస్ట్రిక్ మరియు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్