వరదలో చిక్కుకున్న వాళ్లని కాపాడబోయి తానే కొట్టుకుపోయాడు (వీడియో)

12278చూసినవారు
వరద చిక్కుకున్న పర్యాటకులను కాపాడబోయి ఓ వ్యక్తి నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తాయి. ఓ నది ప్రవాహం దగ్గర పర్యాటకులు చిక్కుకున్నారు. దాంతో కొందరు వ్యక్తులు రూఫ్ సాయంతో పర్యాటకులను నది దాటించేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఓ వ్యక్తి అదుపు తప్పి నదిలో కొట్టుకుపోయాడు. అయితే ఆ వ్యక్తిని రెస్క్యూ చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్