హెడ్ మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఆసీస్

58చూసినవారు
హెడ్ మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఆసీస్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేశాడు. 115 బంతుల్లో 13 ఫోర్లతో హెడ్ తన టెస్ట్ కెరీర్‌లో 9వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెడ్ సెంచరీతో పాటు స్మిత్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ 276/3 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (123*), స్టీవ్ స్మిత్ (86*) క్రీజ్‌లో ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్