ప్రముఖ సినీ రచయిత కన్నుమూత

73చూసినవారు
ప్రముఖ సినీ రచయిత కన్నుమూత
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ సినీ రచయిత బలరాం మట్టన్నూరు(62) కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. 1997లో విడుదలైన కాళియాట్టం సినిమాతో బలరామ్ మట్టనూర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరిగాయి. బలరాం మట్టన్నూరు కథా రచయితగానే కాకుండా అనేక పుస్తకాలు కూడా రాశారు.

సంబంధిత పోస్ట్