బేబీ ఫుడ్ లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా

85చూసినవారు
బేబీ ఫుడ్ లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
దేశంలో విస్తృతంగా వినియోగించే నెస్లే ఇండియాకు చెందిన బేబీ ఫుడ్స్ లో చక్కెర, తేనె వంటి పదార్థాలు వినియోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. నెస్లే విక్రయించే బేబీ ఫుడ్స్ లో చక్కెర వినియోగం అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు ‘పబ్లిక్ ఐ' అనే సంస్థ పేర్కొంది. దీనిపై నెస్లే ఇండియా స్పందించింది. గడిచిన ఐదేళ్లుగా చక్కెర వినియోగాన్ని 30 శాతం మేర తగ్గించినట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్