బీన్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

58చూసినవారు
బీన్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
బీన్స్‌లో అధికంగా షోషకాలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. తరుచుగా వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. అలాగే ఎముకలను దృఢంగా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నియంత్రించడంలో దోహదపడతాయి. ఇక ఫ్లేవనాయిడ్‌లు, కెరోటినాయిడ్స్ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్ చేయడానికి తోడ్పడతాయి.

సంబంధిత పోస్ట్