వంకాయ కూరతో ఆరోగ్య ప్రయోజనాలు

38424చూసినవారు
వంకాయ కూరతో ఆరోగ్య ప్రయోజనాలు
-వంకాయ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
-వీటిలో విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటివి ఉంటాయి.
-వంకాయలు తీసుకోవడం ద్వారా స్థూలకాయాన్ని, గుండె సంబంధింత వ్యాధులు, రక్తపోటు ముప్పును నివారిస్తాయి.
-కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులు, స్థూలకాయులకు ఇంది మంచి ఆహారం.
-వంకాయల్లో క్యాలరీలు తక్కువగా ఉండి, పోషకాలు ఎక్కువ ఉంటాయి.
-కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి.
-క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి.
*ఆర్థరైటిస్ ఉన్నవారు వైద్యుల సూచన మేరకు వీటిని తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్