నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

51చూసినవారు
నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు HYD నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టైన అల్లు అర్జున్ నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. మరోవైపు JAN 10న రిమాండ్ పొడగింపుపై విచారణ జరగనుంది. దీంతో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్