దేశంలో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్స్.. ఏపీలో 4

62చూసినవారు
దేశంలో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్స్.. ఏపీలో 4
AP: ప్రజలకు క్వాలిటీ ఆహారం అందించేలా దేశంలో 100 హబ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. ఏపీలోని తిరుపతి, కడప, విజయవాడ, విశాఖ జిల్లాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఆన్‌లైన్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్