నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

66చూసినవారు
నేడు కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు (మంగళవారం) విచారణ జరగనుంది. తాజాగా ఈ కేసులో బెయిల్ కోసం కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కాగా, ఈరోజు కవితకు బెయిల్ వస్తుందా, రాదా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్