MLC కవిత పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

72చూసినవారు
MLC కవిత పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి విచారణను ఈ నెల 28న చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

సంబంధిత పోస్ట్