భారీ వరద.. 56 మంది మృతి (వీడియో)

1068చూసినవారు
బ్రెజిల్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు 56 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇళ్లు, వంతెనలు కూలిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్