ఏపీలో ఒక్కసారిగా భారీ వర్షం (వీడియో)

70చూసినవారు
ఏపీలోని తిరుపతి జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వేసవిలో భానుడి వేడి కారణంగా ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఇది ఎంతో ఉపశమనం కలిగించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తమిళనాడు రాష్ట్రంలో వానలు పడుతుండగా, ఆ ప్రభావం పొరుగునే ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లాలపై పడింది. తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారి చిరుజల్లలు కురిశాయి. వర్షంగా కారణంగా శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు తడిసి ముద్దయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్