హయగ్రీవ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం

52చూసినవారు
హయగ్రీవ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: విశాఖలోని ఎండాడలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయించిన 12.51 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విశాఖ కలెక్టర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. హయగ్రీవ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా నిషేధిత జాబితాలో చేరుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్