కేసీఆర్ జీతం నిలిపివేయండి: కాంగ్రెస్

61చూసినవారు
కేసీఆర్ జీతం నిలిపివేయండి: కాంగ్రెస్
TG: కాంగ్రెస్ నేతలు మాజీ CM కేసీఆర్‌పై తాజాగా మరో ఫిర్యాదు చేశారు. KCR ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు. గత 14 నెలల నుంచి ప్రజల సొమ్మును జీతంగా వాడుకుంటున్న నేపథ్యంలో ఆయన వేతనాన్ని నిలిపివేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇన్ని రోజులు KCRకు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్