ఉరుములు.. మెరుపులతో భారీ వర్షం (వీడియో)

73289చూసినవారు
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉపరితల ద్రోణి కొనసాగుతుండంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. తాజాగా, నాగర్‌కర్నూల్‌లో ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పలు జిల్లాలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్