భారీ వర్షాలు.. బడులకు సెలవు

63చూసినవారు
భారీ వర్షాలు.. బడులకు సెలవు
తమిళనాడు వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రానున్న మూడు రోజులపాటు భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో అధికారులు తమిళనాడులోని కోయంబత్తూరు, పందలూరులో పాఠశాలకు ముందస్తుగానే సెలవు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్