భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

50చూసినవారు
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై సమీపంలోని విమానాశ్రయాల్లో 11 విమానాలను రద్దు చేయగా, 10 విమానాలను మళ్లీంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్