భారీ వర్షాలు.. ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం ఇలా..

57చూసినవారు
భారీ వర్షాలు.. ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం ఇలా..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 2.86లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.09గా ఉంది. నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తి 2.99 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.75 లక్షలు, ఔట్ ఫ్లో 2.97 లక్షలు, ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో , ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులు.

సంబంధిత పోస్ట్