భారీ హిమపాతం.. కొట్టుకుపోయిన ఇళ్లు (వీడియో)

70చూసినవారు
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఆంటియోక్వియా ప్రాంతం జర్సిటోస్ గ్రామంలో భారీ హిమపాతం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో 30 ఇళ్లు హిమపాతంలో కొట్టుకుపోయాయి. అయితే ఆ సమయంలో ఇళ్లలో ప్రజలు ఎవరూ లేరు. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది. హిమపాతానికి ఇళ్లు కొట్టుకుపోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదం నుంచి తప్పించుకున్న వారంతా అదృష్టవంతులని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్