స్పానిష్‌ విమానంలో భారీ కుదుపులు (Video)

76చూసినవారు
ఎయిర్‌ యూరోపా బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌ విమానం 325 మంది ప్రయాణికులతో సోమవారం స్పెయిన్‌‌లోని మాడ్రిడ్‌ నుంచి ఉరుగ్వే రాజధాని మాంటెవీడియో‌కు బయల్దేరింది. అయితే మార్గం మధ్యలో విమానంలో అల్లకల్లోలం నెలకొంది. తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు వారి సీట్ల నుంచి కిందపడిపోయారు. ఓ ప్రయాణికుడు ఏకంగా ఓవర్‌ హెడ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్