కార్లలో క్యాన్సర్ కారక కెమికల్స్!

60చూసినవారు
కార్లలో క్యాన్సర్ కారక కెమికల్స్!
కార్లలో ఎక్కువగా ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. కార్లలో ఉన్నప్పుడు ప్రయాణికులు క్యాన్సర్ కారక కెమికల్స్ పీలుస్తున్నట్లు ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. 2015-2022 మధ్య తయారైన 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రీడ్ కార్ల క్యాబిన్లలోని గాలిని పరిశీలించింది. 99% కార్లలో టీసీఐపీపీ, టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే ప్రమాదకర ఫ్లేమ్ రిటార్డెంట్ ఉన్నట్లు తేలింది. ఇది వేసవిలో ఎక్కువగా వస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్