శ్రీశైలం మల్లన్నసేవలో హీరో గోపిచంద్ (వీడియో)

77చూసినవారు
శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని మంగళవారం తెలుగు సినీ నటుడు గోపిచంద్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు తీర్ధ ప్రసాదాలు గోపిచంద్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్