రేవంత్ రెడ్డిని కలిసిన హీరో వెంకటేశ్, నిర్మాత సురేష్ బాబు

57చూసినవారు
రేవంత్ రెడ్డిని కలిసిన హీరో వెంకటేశ్, నిర్మాత సురేష్ బాబు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో టాలీవుడ్ అగ్రహీరో వెంకటేశ్, ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ కు పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్