వియ్యంకుడికి మద్దతుగా హీరో వెంకటేశ్

60చూసినవారు
వియ్యంకుడికి మద్దతుగా హీరో వెంకటేశ్
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం భాగం అవుతున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రఘురాంరెడ్డి పోటీలో నిలబడ్డారు. అయితే రఘురాంరెడ్డి పెద్ద కుమారుడికి.. హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితతో వివాహం జరిగింది. దీంతో లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన వియ్యంకుడి కోసం ఒక్క రోజు ప్రచారం చేయడానికి వెంకీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్