పఠాన్‌ కోట్‌లో హైఅలర్ట్‌.. టెర్రరిస్టుల కోసం గాలింపు

74చూసినవారు
పఠాన్‌ కోట్‌లో హైఅలర్ట్‌.. టెర్రరిస్టుల కోసం గాలింపు
ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న వార్తలతో పఠాన్‌ కోట్‌లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో భారత వాయుసేన కీలక స్థావరమైన పఠాన్‌కోట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. బలగాలు అప్రమత్తం అయి తనిఖీలు చేపట్టాయి. గత రాత్రి అనుమానాసస్పద కదలికలు గుర్తించినట్లు సరిహద్దు రేంజ్ డిప్యూటీ ఇనిస్పెక్టర్ జనరల్ రాకేశ్ కౌశల్ తెలిపారు. దీంతో బీఎస్‌ఎఫ్‌, సహా అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలకు అలర్ట్‌లు జారీ చేశామన్నారు. ఎలాంటి భయాందోళన అవసరం లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్