అధిక కొలెస్ట్రాల్‌తో ముప్పు తప్పదు

70చూసినవారు
అధిక కొలెస్ట్రాల్‌తో ముప్పు తప్పదు
డైస్లిపిడెమియా ప్రాణాంతకంగా మారుతుందని, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే సైలెంట్‌ కిల్లర్‌ అని వైద్య నిపుణులు తరచూ చెబుతుంటారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిజెరైడ్స్‌ ఎక్కువ ఉండటం, మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌) తక్కువగా ఉండటం వల్ల గుండెజబ్బులు, స్ట్రోక్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు వస్తాయి. చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్