అధిక దిగుబడినిచ్చే కంది రకాలు

85చూసినవారు
అధిక దిగుబడినిచ్చే కంది రకాలు
అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో సాగు మరింత లాభసాటిగా మారింది. కంది జూన్ 15 నుండి జులై వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కందిపంటను సాగుచేసే రైతులు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్